top of page

మిడ్ రేంజ్ లో Redmi Note 10


రెడ్మీ సిరీస్లో కొత్త నోట్ 10 ఫోన్లు తీసుకొచ్చింది Redmi note 10 pro

నోట్ 10 ప్రో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో సూపర్ Amled డిస్ప్లేతో 5020 ఎంఏహెచ్ బ్యాటరీ తో ఈ ఫోన్లు తీసుకు వచ్చింది

దీనిలో 6.7 inch 120hz డిస్ప్లే తో వస్తుంది

దీనిలో నాలుగు కెమెరాలు ఉన్నాయి మెయిన్ కెమెరా 64megapixel 8 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ 5 మెగా పిక్సల్ micro camera 2మెగా పిక్సల్ depth సెన్సార్ 16 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంది


ఈ ఫోన్ తో ఫ్రంట్ బ్యాక్ రెండు వీడియోలు వ రికార్డ్ చేసుకోవచ్చు

దీనిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్వేర్ తో పాటు MIUI12 OSతో తీసుకువచ్చారు

ఈ ఫోన్ 33 వాట్ పాస్టర్ గారికి సపోర్ట్ చేస్తుంది 30 మినిట్స్ లోనే 57% ఫోన్ ఛార్జ్ అవుతుంది 74 మినిట్స్ లో ఫోన్ ఛార్జ్ అవుతుంది ఈ ఫోన్లో నీ కాల్ మీ గొరిల్లా గ్లాస్ టోటల్ చేశారు అలాగే దీనిలో Dual స్పీకర్స్ ఉన్నాయి దాంతోపాటు జెడ్ యాక్సిస్ వైబ్రేషన్ మోటార్ కూడా ఉంది ఈ ఫోన్ బి సి యం బీస్ వేరియంట్ 6gb ram 64gb internal memory తో వస్తుంది price 15,999


Recent Posts

See All

Comments


Teacher

About Me

I'm a Teacher and fashion on technology

here i will give some information about electronic gadgets and technology

 

Join My Mailing List

Thanks for submitting!

  • Facebook
  • Instagram
  • Twitter
  • Pinterest
bottom of page