
.xiaomi తన MI సిరీస్ లో 3 కొత్త మొబైల్స్ ని మొబైల్ ని విడుదల చేసింది
1 MI 11 Pro. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 888 ప్రాసెసర్తో వస్తుంది 8 జిబి రామ్ తో 128gb ఇంటర్నల్ మెమరీ తో బేస్ వేరియంట్ అలాగే 8 జిబి రామ్ 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ తో మోడల్ వస్తుంది. ఈ ఫోన్

త్రిబుల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది మెయిన్ కెమెరా 108 megapixel 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్-యాంగిల్ 5 మెగా పిక్సల్ tele macro కెమెరా, అలాగే ఫ్రంట్ 20 మెగాపిక్సల్ కెమెరా ని అమర్చారు . ఈ ఫోన్ సిక్స్ పాయింట్ 6.7 inch ఫుల్ హెచ్ డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120htz రిఫ్రెష్ రేటుతో 360

టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. దీనిలో 4520 mAH బ్యాటరీ ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో డ్యూయల్ స్పీకర్ ఉన్నాయి ఇది డాల్బీ సౌండ్ కి సపోర్ట్ చేస్తుంది బేస్ variant price 8gb 128gb ముప్పై 39,999 లో ఉంది ఈ ఫోన్ ని ఏప్రిల్ 27 బుకింగ్ ఆర్డర్ తీసుకుంటున్నారు

ఇకMI 11X విషయానికి వస్తే దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ వాడారు .

ఇది బేస్ వేరియంట్ 6జిబి ర్యామ్ 128 ఇంటర్నల్ మెమొరీ తో అలాగే 8 జిబి రామ్ 128జిబి ఇంటర్నల్ మెమొరీ తో వస్తుంది .
దీనిలో ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంది మెయిన్ కెమెరా 48 megapixel తో వస్తుంది. 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్-యాంగిల్, 5 మెగా పిక్సల్ tele macro కెమెరా, అలాగే ఫ్రంట్ 20 మెగాపిక్సల్ కెమెరా ని అమర్చారు .
120htz రిఫ్రెష్ రేటుతో 360టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ దీనిలో 4520 mAH బ్యాటరీ ఉంది. ఇది 33W

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో డ్యూయల్ స్పీకర్ ఉన్నాయి ఇది డాల్బీ సౌండ్ కి సపోర్ట్ చేస్తుంది
ఈ రెండు మొబైల్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. కేవలం ప్రాసెసర్ కెమెరా సెటప్ గా మాత్రమే చేంజ్ చేసారు, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఈ రెండు ఫోన్లు కూడా 5G కి సపోర్ట్ చేస్తాయి.
Base variant 29,999 click bellow for more details
Comments