Best Air conditioner in India
AC కొనాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసం వేసవి వస్తుండడంతో అందరూ ఏసీ ఉండాలనుకుంటారు కానీ ఎలాంటి ఏసీ తీసుకోవాలి తెలియదు ఏసీ కొనే ముందు ఒకసారి వారి అవసరాలకు సరిపడా AC ని చూసుకోవాలి ఏసీలు ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి ఇన్వర్టర్ ఏసీ నార్మల్ ఏసీ
ఇన్వెర్టర్ ఏ సి కొంచెం కాస్ట్లీ నార్మల్ కొంచెం తక్కువ ధరలు ఉంటాయి కానీ నార్మల్ ఏసీలు చాలా ఎక్కువ కరెంటు ఖర్చు చేస్తాయి అలాగే ఎక్కువ కరెంట్ బిల్లు వస్తాయి వస్తుంది అదే ఇన్వర్టర్ ఏసీ లు తక్కువ కరెంటు ఖర్చు చేస్తుంది తక్కువ కరెంటు బిల్లు వస్తుంది ప్రస్తుతం ఇన్వర్టర్ ఏసి లు కూడా తక్కువ ధరలోనే వస్తున్నాయి ఒకవేళ మీరు నార్మల్ తీసుకుంటేచేసి మధ్య తరగతి ప్రజలు కరెంట్ బిల్లు కట్టలేదు ఇన్వర్టర్ ఏసి అనేది కరెంటు ని తక్కువ తీసుకుంటుంది ఎలా అంటే అది ఒకేసారి ఎక్కువ power తీసుకోదు స్టార్టింగ్ లో కరెంటు ఎక్కువ తీసుకొని ఆ తర్వాత రూమ్ టెంపరేచర్ అనేది మనం సెట్ చేసుకున్న దగ్గరికి రాగానే కరెంటు ని తక్కువగా తీసుకుంటుంది ఈ విధంగా ఇన్వర్టర్ ఏసి అనేది కరెంటు బిల్లు ఆదా చేస్తుంది అదే నార్మల్ ఏసి కరెంటు ని ఒకే విధంగా తీసుకుంటుంది అంటే ఏ సి స్టార్ట్ చేసినప్పటి నుండి ఆఫ్ చేసే వరకు ఓకే రకంగా పవర్ ని తీసుకుంటుంది అందువల్ల ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది non ఇన్వర్టర్ ఏసీ కంటే ఇన్వెర్టర్ ఏ సి దాదాపు యాభై శాతం కరెంటు బిల్లు ఆదా చేస్తుంది అలాగే ఏసీ కొనేముందు 1 ton , 2ton 3 ton అని వినే ఉంటారు అంటే హిట్ నీ రిమూవ్ చేసే కెపాసిటీ 1 ton అనేది టెన్ బై టెన్ ఉన్న రూమ్ కి సరిపోతుంది అదే మీరు పెద్ద హాల్ లోకి వాడాలంటే 2 ton వాడాల్సి ఉంటుంది లేదా ఇంకా పెద్ద హాలు కి సరి పోవాలంటే 3 ton తీసుకోండి అలాగే ఏసీ కొనేముందు అది ఎంత సమయం లో మీరు సెట్ చేసిన టెంపరేచర్ వస్తుందో అడిగి తీసుకోండి ఒకవేళ అది ఐదు నుంచి పది నిమిషాల సమయంలో మీరు సెట్ చేసిన టెంపరేచర్ కి వస్తే కరెంట్ బిల్లు ఆదా అవుతుంది అదే 10 నిమిషాల కన్నా ఎక్కువగా టైం తీసుకుంటే కరెంట్ బిల్లు అనేది ఎక్కువ వస్తుంది ఈ విధంగా కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి
అలాగే ఏసీ కొనేముందు ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ మాత్రమే తీసుకోండి ఏసీలో 1 స్టార్ to 5 స్టార్ రేటింగ్ ఉంటుంది వన్ స్టార్ ఏసీ ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది అదే ఫైవ్ స్టార్ ఎసి అనేది కరెంటు ఎక్కువ ఖర్చు చేస్తుంది బిల్లు కూడా తక్కువ వస్తుంది
అలాగే ఏసీలు ముఖ్యమైన పార్ట్ అనేది కంప్రెషర్ ఇది ఏసి మెయిన్ పార్ట్ కంప్రెషర్ పై ఎక్కువ గ్యారంటీ ఉన్న ఏసీలు తీసుకోండి ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ ఒకవేళ మీరు ఏసి పాడైన కంప్రెషర్ వారంటి ఉంటే డబ్బులు ఖర్చు కాకుండా రిపేరు చేసుకోవచ్చు కొన్ని కంపెనీలు కంప్రెసర్ పై ఐదు సంవత్సరాల వరకు వారంటీ ఇస్తున్నాయి అలాంటి ఏసీ మీరు తీసుకోండి అలాగే ఏసీ వాడేటప్పుడు తొందరగా ఆఫ్ చేసి ఆన్ చేయడం ఇలాంటివి చేయకండి దీని వల్ల కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది ఇక్కడ కొన్ని మంచి ఏసీలు చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి
Daikin 0.8 Ton 3 star split AC
2. Amazon Basics 1 Ton 3 star Split AC
.
Comments