Xiaomi తన లేటెస్ట్ ఎమ్ఐ సిరీస్ ని డిలీట్ చేసింది దీనిలో Mi 11 ultra, MI 11 pro, Mi11 pro lite 5g మొబైల్ ఫోన్ దాంతోపాటు ఎమ్ఐ బ్యాండ్ సిక్స్ ని విడుదల చేసింది మొదట ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం ఈ ఫోన్లు 5G సపోర్టుతో వస్తున్నాయి
మొదట Mi 11 ఆల్ట్రా ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 processor తో వస్తుంది దీనిలో Adreno 669GPU తో వస్తుంది base model 8 జి బి రామ్ 256 ఇంటర్నల్ Memory తో వస్తుంది 5000 బ్యాటరీ ఉంది దీనిలో మూడు కెమెరాలు ఉన్నాయి మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సల్ (OIS)ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది అలాగే 48 megapixel బ్యాంగిల్ అల్ట్రా వైడ్-యాంగిల్ 48 megapixel మైక్రో లెన్స్ 5x Optical zoom 120x digital zoom కి సపోర్ట్ చేస్తుంది 8k వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ 20 మెగాపిక్సల్ కెమెరా ఉంది అలాగే దీనిలో stereo స్పీకర్స్ ఉన్నాయి 120htz refresh rate తో వస్తుంది, supports 67wt fast charging with wire and wireless gorilla glass 6 protection
ఇక mi 11 pro Qualcomm స్నాప్డ్రాగన్ 888 processor తో వస్తుంది దీనిలో మూడు కెమెరాలు ఉన్నాయి మెయిన్ మెగాపిక్సల్ 50 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది 13 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ 8 మెగా పిక్సల్ మైక్రో కెమెరా ఈ ఫోన్ 50x digital zoom కి సపోర్ట్ చేస్తుంది 5x Optical zoom కి సపోర్ట్ చేస్తుంది దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది ఉన్నాయి డాల్బీ సౌండ్ సపోర్ట్ చేస్తుంది
ఇక ఎమ్ఐ లైట్ ఫైవ్ జి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 780g ప్రాసెసర్ తో వస్తుంది 8gb ram 256 ఇంటర్నల్ మెమొరీ తో వస్తుంది సూపర్ ఉంది 90Hzt రిఫ్రెష్ రేట్ తో వస్తుంది దీనిలో మూడు కెమెరాలు ఉన్నాయి 64 megapixel 8 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ 5 మెగా పిక్సల్ మైక్రో సెన్సార్ 20 మెగా పిక్సల్ కెమెరా దిల్ 4250 బ్యాటరీ ఉంది
ఈ ఫోన్ లో నుండి 33 wt fast charger తో వస్తాయి
Commenti