హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం బెస్ట్ ఫైవ్ జి మొబైల్స్ ఏంటో తెలుసుకుందాం ఇండియాలో ఫైవ్ జి ట్రైన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఈ సంవత్సరం మెట్రో సిటీస్ లో ఫైవ్ జి నెట్వర్క్ అవకాశాలున్నాయి ప్రెజెంట్ ఎవరైతే కొత్త మొబైల్ కొన్నా అనుకుంటారు వారు ఫైవ్ జి మొబైల్ కి కోరడమే దృష్టి సో ఈ రోజు 15 వేల రూపాయలలో వచ్చే best 5g మొబైల్స్ గురించి తెలుసుకుందాం ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే వీటన్నిటి లింకు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అలాగే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ప్రైస్ చాలా తక్కువగా వస్తున్నాయి నీకు టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుంది 15 వేల రూపాయలలో వచ్చే best 5g మొబైల్స్ గురించి తెలుసుకుందాం.
Samsung galaxy M13 5G

ఈ మొబైల్ 6.5 inch హెచ్డి ప్రెస్ క్లబ్ ప్లస్ డిస్ప్లే తో వస్తుంది ఇది LCD డిస్ప్లే
ఇది 4gb ram 64gb ఇంటర్నల్ మెమరీతో వస్తుంది
ఈ మొబైల్ మీడియా టెక్ డైమండ్ సిటీ 700 ప్రాసెసర్ తో వస్తుంది అలాగే 11 ఫైవ్ జి బ్యాండ్ సపోర్ట్ వస్తుంది
ఇది ఇది డ్యూయల్ కెమెరా సపోర్ట్ వస్తుంది మెయిన్ కెమెరా పెట్టి మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా 2 మెగా పిక్సల్ అలాగే ఫ్రెండ్ 5 మెగా పిక్సల్ కెమెరా తో వస్తుంది
ఇది 5000 mh బ్యాటరీ లతో వస్తుంది
అలాగే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది
Iqoo Z6 5G

ఈ మొబైల్ 6.58 inch ఫుల్హెచ్డి ప్లస్ డిస్ప్లే తో వస్తుంది ఇది LCd డిస్ప్లే
అలాగే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది
ఇది 4gb ram 128gb ఇంటర్నల్ మెమరీతో వస్తుంది
ఈ మొబైల్ ఇది snapdragon 695 ప్రాసెసర్ తో వస్తుంది
ఇది ఇది త్రిబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది మెయిన్ కెమెరా 50 {50+2+2}మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా 2 మెగా పిక్సల్ అలాగే ఫ్రెండ్ 16 మెగా పిక్సల్ కెమెరా తో వస్తుంది
ఇది 5000 mh బ్యాటరీ లతో వస్తుంది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది
దీనిలో ఫైవ్ లేయర్స్ లిక్విడ్ కూలింగ్ సిస్టం కలదు
అలాగే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది
Redmi note 11T 5G

ఈ మొబైల్ మీడియా టెక్ డైమండ్ సిటీ 810 ప్రాసెసర్ తో వస్తుంది
ఈ మొబైల్ 6.5 inch హెచ్డి ప్రెస్ క్లబ్ ప్లస్ డిస్ప్లే తో వస్తుంది ఇది LCD డిస్ప్లే
అలాగే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది
ఇది 6gb ram 128gb ఇంటర్నల్ మెమరీతో వస్తుంది
ఇది ఇది త్రిబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది మెయిన్ కెమెరా 50{50+2+2}మెగాపిక్సెల్ అలాగే ఫ్రెండ్ 8 మెగా పిక్సల్ కెమెరా తో వస్తుంది
ఇది 5000 mh బ్యాటరీ లతో వస్తుంది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది
అలాగే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది
Realme nazo 50 5G

ఈ మొబైల్ 6.6 inch ఫుల్హెచ్డి ప్లస్ డిస్ప్లే తో వస్తుంది ఇది LCd డిస్ప్లే
అలాగే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది
ఈ మొబైల్ మీడియా టెక్ డైమండ్ సిటీ 810 ప్రాసెసర్ తో వస్తుంది
ఇది ఇది త్రిబుల్ కెమెరా సెటప్ తో వస్తుంది మెయిన్ కెమెరా 48 {48+2+2}మెగాపిక్సెల్ అలాగే ఫ్రెండ్ 8 మెగా పిక్సల్ కెమెరా తో వస్తుంది
ఇది 4gb ram 128gb ఇంటర్నల్ మెమరీతో వస్తుంది
ఇది 5000 mh బ్యాటరీ లతో వస్తుంది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది
అలాగే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది
Samsung galaxy M32 5G

ఈ మొబైల్ 6.6 inch ఫుల్హెచ్డి ప్లస్ డిస్ప్లే తో వస్తుంది ఇది LCd డిస్ప్లే
ఈ మొబైల్ exynos1280ప్రాసెసర్ తో వస్తుంది అలాగే 12 ఫైవ్ జి బ్యాండ్ సపోర్ట్ వస్తుంది
ఇది ఇది క్వార్డ్ కెమెరా సెటప్ తో వస్తుంది మెయిన్ కెమెరా 50 {50+5+2+2}మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా 2 మెగా పిక్సల్ అలాగే ఫ్రెండ్ 8 మెగా పిక్సల్ కెమెరా తో వస్తుంది
ఇది 6000 mh బ్యాటరీ లతో వస్తుంది 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ట్రావెల్ అడాప్టర్ సపరేట్గా కొనాల్సి ఉంటుంది
Comments