top of page

AMD budget Laptops Bellow 30K

Updated: May 28, 2021

Laptop కొనాలనుకుంటున్నారా ఐతే ఇది మీకోసం లాప్టాప్ కొనేముందు మొదట మీ అవసరం ఏమిటి అని చూసుకోండి మీకు కేవలం బ్రౌసింగ్ కోసం అయితే సాధారణ specifications ఉన్న లాప్టాప్ సరిపోతుంది

లేదా మీకు ఎడిటింగ్ మరియు గేమింగ్ కోసం అయితే హై ఎండ్ స్పెసిఫికేషన్ది అవసరం

ఇప్పుడు జనరల్ పర్పస్ laptop bellow 30k లో మంచి laptop గురించి తెలుసుకుందాం

Laptop కొనే మూడు చూడాల్సింది దాని processor మరియు graphic card bellow 30k లో మీకు intel i3 processor లేదా AMD A6 or A9 and Ryzen 3 processor ఉన్న లాప్తొప్స్ వస్తాయి i3 కంటే A6,A9Ryzen 3 పెర్ఫార్మన్స్ కొంచం better కానీ AMD ప్రొసెసర్లు ఎక్కువ హీట్ జెనెరేట్ చేస్తాయి అలాగే battery లైఫ్ .తక్కువ

ఒకవేళ i3 processor laptop తీసుకోవాలంటే దాని జనరేషన్ చూసుకోవాలి ప్రస్తుతం 11th జనరేషన్ ప్రోసుస్సోర్స్ అందుబాటులో ఉన్నాయి

కావున ఎప్పుడు ఏ laptop తీసుకున్న లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ ఉన్న లాప్టాప్ తీసుకోవాలి

అలాగే hard హార్డుడిస్క్ కూడా చూసుకోవాలి ssd హార్డుడిస్క్ చాల స్పీడ్ వర్క్ చేస్తుంది కానీ 30k లో ssd hard disk కష్టం

అలాగే రామ్ కూడా ముఖ్యం 30k లో 4gb రామ్ మాత్రేమే ఉంటది కానీ దాన్ని expand చేసుకొనేలా ఉన్న లాప్టాప్ తీసుకోవాలి ఇక్కడ కొన్ని మంచి laptop link ఇచ్చాను ఒక్కసారి చెక్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటె కామెంట్ చేయండి

Some laptop's bellow 30k

1. HP 15s Thin and light laptop

  • దీనిలో ఇంటెల్ celeron N4020 ప్రాసెసర్ ని వాడారు

  • ఇది 4 gb DDr 4 రామ్ & 1 tb Hdd హార్డ్ డ్రైవ్ ని వాడారు

  • ఈ లాప్టాప్ 15. 6 ఇంచ్ Hd డిస్ప్లే తో వస్తుంది

  • విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది

.

2 Lenovo Ideapad S145

  • దీనిలో ఇంటెల్ AMD Ryzen 3 (4thgen ) ప్రాసెసర్ ని వాడారు

  • ఇది 4 gb DDr 4 రామ్ & 1 tb Hdd హార్డ్ డ్రైవ్ ని వాడారు

  • ఈ లాప్టాప్ 15. 6 ఇంచ్ full Hd డిస్ప్లే తో వస్తుంది

  • విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టం లైఫ్ టైం వాల్డిటీ తో వస్తుంది https://amzn.to/3oWTZFr

3. Acer Aspire 3 Laptop

  • దీనిలో AMD Ryzen 3 (3rd gen ) ప్రాసెసర్ ని వాడారు

  • ఇది 4 gb DDr 4 రామ్ & 1 tb Hdd హార్డ్ డ్రైవ్ ని వాడారు

  • ఈ లాప్టాప్ 15. 6 ఇంచ్ Hd డిస్ప్లే తో వస్తుంది

  • విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టం లైఫ్ టైం వాల్డిటీ తో వస్తుంది https://amzn.to/3oZPrOp

4. AVITA Pura NS 14

  • దీనిలో AMD Ryzen 3 (3rd gen ) ప్రాసెసర్ ని వాడారు

  • ఇది 4 gb DDr 4 రామ్ & 256 SSD హార్డ్ డ్రైవ్ ని వాడారు

  • ఈ లాప్టాప్ 15. 6 ఇంచ్ Hd డిస్ప్లే తో వస్తుంది

  • విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది

https://amzn.to/2NnjQHH 5. HP Chromebook 14

  • దీనిలో ఇంటెల్ celeron N4020 ప్రాసెసర్ ని వాడారు

  • ఇది 4 gb DDr 4 రామ్ & 1 tb Hdd హార్డ్ డ్రైవ్ ని వాడారు

  • ఈ లాప్టాప్ 15. 6 ఇంచ్ Hd డిస్ప్లే తో వస్తుంది

  • ఇది క్రోమ్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది https://amzn.to/3qiEnvG

6. ASUS Vivo book 14 AMD dual core Althan silver 3050 Laptop

  • దీనిలో AMD althan 3050 ప్రాసెసర్ ని వాడారు

  • ఇది 4 gb DDr 4 రామ్ & 1 TB HDD హార్డ్ డ్రైవ్ ని వాడారు

  • ఈ లాప్టాప్ 15. 6 ఇంచ్ Hd డిస్ప్లే తో వస్తుంది

  • విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టం లైఫ్ టైం వాల్డిటీ తో వస్తుంది

any doubts comment i will give replay

Follow me social media

Recent Posts

See All

Comments

bottom of page